ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతా - పవన్ వార్నింగ్ *Politics | Telugu OneIndia

2022-10-18 6,503

Pawan kalyan on today made serious warning to ysrcp leaders on package star comments | ఏపీలో వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తీవ్ర స్దాయిలో రెచ్చిపోయారు. వైజాగ్ ఘటనల తర్వాత విజయవాడ చేరుకున్న ఆయన ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో వారిని ఉద్దేశించి మాట్లాడిన పవన్.. వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తాను బాపట్ల ఉప్పూ, కారం తిని వచ్చానని, వైసీపీ నేతలు తనతో వార్ కు దిగితే ఎలా ఉంటుంందో ఇవాళ్టి నుంచి చూపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు.

#Janasena
#PavanKalyan
#PowerStar
#YSRCP
#TDP
#AndhraPradesh
#CMjagan